Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూలిగే నక్కలపై తాటికాయలు పడ్డాయ్.. Jio కాల్స్ కనెక్ట్ చేయరా...? కట్టండి రూ.3000 కోట్లు

రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టెలికాం సంస్థలు మూలుగుతున్నాయి. జియో దెబ్బకు కోట్లలో నష్టాలను చవిచూస్తున్నాయి. అసలే నష్టాలతో మూలుగుతున్న ఈ కంపెనీలపై ట్రాయ్ కొరడా ఝుళిపించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మొబైల్‌ లైసెన్స్‌ నిబంధనల

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (16:25 IST)
రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టెలికాం సంస్థలు మూలుగుతున్నాయి. జియో దెబ్బకు కోట్లలో నష్టాలను చవిచూస్తున్నాయి. అసలే నష్టాలతో మూలుగుతున్న ఈ కంపెనీలపై ట్రాయ్ కొరడా ఝుళిపించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మొబైల్‌ లైసెన్స్‌ నిబంధనలను సంస్థలు ఉల్లంఘించడాన్ని ట్రాయ్‌(టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) తప్పుబడుతూ ఏకంగా రూ. 3050 కోట్లు జరిమానా విధించింది. 
 
ఈ మేరకు తన సిఫారసులను టెలికాం శాఖకు సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ప్రకారం అత్యధికంగా వొడాఫోన్ పైన రూ. 1050 కోట్లు, ఐడియా పైన రూ. 950 కోట్లు, ఎయిర్ టైల్ పైన రూ.50 కోట్ల చొప్పున జరిమానా విధించింది. జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో ఈ కంపెనీలు మొండికేస్తున్నాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments