Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయని ఆర్బీఐ

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (12:05 IST)
RBI
ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటు, రివర్స్ రెపోరేట్లను యధాతథంగా ఉంచారు. రెపో రేటను 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిందని శక్తికాంతదాస్ వెల్లడించారు. దీంతో వరుసగా తొమ్మిదో సారి కూడా ఆర్బీఐ వడ్డీరేట్లను మార్చకుండా యధాతథంగా వుంచడం గమనార్హం. 
 
అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వల్ల వాటి డిమాండ్ పెరిగిందని శక్తికాంతదాస్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, కోవిడ్ సంక్షోభాన్ని ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శక్తికాంతదాస్ వెల్లడించారు. 2022 వార్షిక సంవత్సరం నాటకి జీడీపీలో వృద్ధి రేటు టార్గెట్ 9.5 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments