Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాన్స్‌లో జియో సంస్థ రూ.1500 కోట్ల పెట్టుబడి

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:52 IST)
ప్రముఖ డిజిటల్ కంటెంట్ సంస్థ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గ్లాన్స్‌లో జియో సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. బెంగుళూరు కేంద్రంగా పనిచేసే "inmobi"కి చెందిన డిజిటల్ AI ప్లాట్‌ఫామ్ ఈ "గ్లాన్స్".  ఎఐ ఆధారంగా పనిచేసే గ్లాన్స్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్నా సరే.. లైవ్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. 
 
లాక్ స్క్రీన్ లైవ్ కంటెంట్, ఈ-కామర్స్, మొబైల్ యాడ్స్‌లలో గ్లాన్స్‌కు అత్యధిక మార్కెట్ వాటా ఉంది. భారత్‌లో అమ్ముడయ్యే 60 శాతం ఫోన్ లలో డిఫాల్ట్‌గా "గ్లాన్స్" ఇన్స్టాల్ చేసి ఉంటుంది. శాంసంగ్, షావోమి, వివో, ఒప్పో, రియల్‌మీ వంటి ఫోన్‌లలో లాక్ స్క్రీన్‌ను పక్కకు జరపడంతో గ్లాన్స్‌ను వీక్షించవచ్చు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments