Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగిల్ వెంచర్స్‌కు స్పెషల్ అడ్వైజర్‌గా రతన్ టాటా సెకండ్ ఇన్నింగ్స్

Webdunia
గురువారం, 2 జులై 2015 (18:03 IST)
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. టాటా సన్స్ బాధ్యతలను సైరస్ మిస్త్రీకి అప్పగించి, ఆనరరీ చైర్మన్‌గా తన బాధ్యతలను తగ్గించేసుకున్న రతన్ టాటా, తాజాగా స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులే లక్ష్యంగా తెరంగేట్రం చేసిన ‘జంగిల్ వెంచర్స్’కు ప్రత్యేక సలహాదారుగా పనిచేసేందుకు అంగీకరించారు. ఇప్పటికే నాలుగైదు స్టార్టప్ కంపెనీల్లో రానా ఇన్వెస్ట్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో 30 దాకా స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు అందించిన జంగిల్ వెంచర్స్‌కు రతన్ టాటా ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అనురాగ్ శ్రీవాస్తవ, అమిత్ ఆనంద్‌లు నెలకొల్పిన జంగిల్ వెంచర్స్ సింగపూర్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీ బోర్డులో రతన్ టాటా ప్రత్యేక సలహాదారుగా కొనసాగనున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments