Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెట్రో మంట : మరోమారు పెట్రోల్ - డీజల్ ధర పెంపు

Webdunia
సోమవారం, 30 మే 2022 (11:01 IST)
దేశంలో మరోమారు పెట్రోల్ చార్జీలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వీటి ధరలు ఇపుడ మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా పేరుగుదల మేరకు హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్‌పై 17 పైసలు మేరకు పెరిగింది. దీంతో ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.109.83కు చేరింది. అలాగే, డీజల్‌పై 16 పైసలు పెరగగా లీటరు ధర రూ.97.98కి చేరింది. 
 
మరోవైపు, ఏపీలోని విజయవాడ నగరంలో మాత్రం భిన్నంగా 11 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.111.92గా వుంది. లీటర్ డీజల్‌పై రూ.9 పైసలు తగ్గి రూ.99.65కి చేరింది. 
 
ఇదిలావుంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలపై వసూలు చేస్తూ వచ్చిన ఎక్సైజ్ సుంకంలో కొంతమంది మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. పెట్రోల్ ధరలో రూ.9, డీజల్ ధరలో రూ.7 మేరకు తగ్గించింది. దీంతో కాస్త ఉపశమనం కలిగిందని భావించిన సామాన్యులకు మళ్లీ సోమవారం నుంచి పెట్రో వడ్డన ప్రారంభమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments