పేటిఎం, ఆన్‌లైన్ బస్ బుకింగ్స్... ఏపీఎస్ఆర్టీసితో భాగస్వామ్య ఒప్పందం

హైదరాబాద్: పేటిఎం బ్రాండ్ యజమాని అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, మల్టి-సోర్స్ మరియు మల్టి-డెస్టినేషన్ చెల్లింపు పరిష్కారాలను అందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి)తో తన 3276 సర్వీసుల కొరకు, తన వేదికపై గల 1,250 మార్గాల

Webdunia
బుధవారం, 9 మే 2018 (16:48 IST)
హైదరాబాద్: పేటిఎం బ్రాండ్ యజమాని అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, మల్టి-సోర్స్ మరియు మల్టి-డెస్టినేషన్ చెల్లింపు పరిష్కారాలను అందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి)తో తన 3276 సర్వీసుల కొరకు, తన వేదికపై గల 1,250 మార్గాలకు, ఆన్లైన్ బస్ రిజర్వేషన్ కొరకు ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనివలన యూజర్లు అన్ని ప్రముఖ ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు రూట్లలో, హదరాబాద్ నుండి విశాఖపట్నం, వయా విజయవాడ, తిరుపతి నుండి చెన్నై, బెంగళూరు నుండి తిరుపతి, హైదరాబాద్ నుండి ఒంగోలు, బెంగళూరు నుండి కడప, హైదరాబాద్ నుండి నెల్లూరు, హైదరాబాద్ నుండి తిరుపతి, విశాఖపట్నం నుండి బెంగళూరు, హైదరాబాద్ నుండి అనంతపురం, హైదరాబాద్ నుండి కడప వయా కర్నూల్ వంటివాటితో సహా అపరిమిత బస్సు బికింక్స్ చేసుకోవడానికి వీలవుతుంది.
 
అభిషేక్ రాజ, వైస్-ప్రెసిడెంట్ – పేటిఎం, ఇలా అన్నారు, "మేము మా పేటిఎం యొక్క శక్తివంతమైన 300+ ఎంఎన్ యూజర్ బేస్‌కు ఎపిఎస్‌ఆర్‌టిసి వారి సంపూర్ణ బస్ ఇన్వెంటరీ అందుబాటులో తేవడానికి వారితో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. మాకు వినియోగదారుల నుండి విశేషమైన స్పందన లభించింది మరియు మేము ఇప్పటికే ఎపిఎస్‌ఆర్‌టిసి సర్వీసుల కోసం గణనీయమైన వాల్యూమ్ బుకింగ్స్ చేసాము. మేము ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రయాణీకులకు సులభతరం చేయడానికి రాష్ట్రం ద్వారా నడపబడు మరియు ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ద్వారా నడపబడు సర్వీసులతో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాము.”
 
ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రతినిధి ఇలా అన్నారు, “మేము మా సర్వీసులను ఉన్నత నాణ్యతతో అందించుటకు కట్టుబడి ఉన్నాము మరియు మా సర్వీసులను నిరంతరంగా మెరుగుపరుచుకుంటూనే ఉంటాము, మా లక్ష్యమేమిటంటే మా ప్రయాణీకులకు అత్యంత సంతృప్తిని అందించడాన్ని నిర్దారించుకోవడమే.
 
పేటిఎంలో మీరు ఇప్పుడు 9 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల బస్సు సర్వీసులలో సీట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ పట్టికలలో ఉన్న ఇతరములు, రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్‌ఎస్‌ఆర్‌టిసి), ఒడిసా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఓఎస్‌ఆర్‌టిసి), ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యుపిఎస్‌ఆర్‌టిసి), జమ్ము మరియు కాశ్మీర్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(జెకెఎస్‌ఆర్‌టిసి), పటియాలా మరియు తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్‌యు), పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (పిఆర్‌టిసి), హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి), గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(జిఎస్‌ఆర్‌టిసి)గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments