Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ ‌ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:00 IST)
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ వన్ ప్లస్ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్‌ ఫోను అందుబాటులోకి తెచ్చింది. 5జీ మోడల్ వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరాగా, ఒక మోడల్ ధర రూ.19,999గాను, రెండో మోడల్ ధర రూ.21,999గా నిర్ణయించింది. ఈ ఫోన్లు పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ అనే రెండు రంగుల్లో లభ్యంకానుంది. ఇందులో లైమ్ కలర్ చూడముచ్చటగా ఉంది. చాలా తక్కువ బరుతో ఒక చేత్తోనే ఫోనును వినియోగించేలా ఉంది. 
 
ఇకపోతే, బ్యాటరీ విషయానికి వస్తే ఫాస్ట్ చార్జింగ్ కొత్త వన్ ప్లస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. సింగిల్ చార్జితో రోజంతా వస్తుంది. పూర్తి చార్జింగ్ కేవలం 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 1టీబీ వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం వినియోగించుకోవచ్చు. కెమెరా పనితీరు, క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments