Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా నెక్సన్ స్పోర్ట్స్ కార్... రూ. 5.85 లక్షలు నుంచి రూ. 9.45 లక్షల వరకూ...

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యువి నెక్సన్‌ను దసరా పండుగ సందర్భంగా శుక్రవారం నాడు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ. 5.85 లక్షలు నుంచి రూ. 9.45 లక్షల వరకూ వుంటుందని కంపెనీ అధికారులు ప్రకటించారు. ఈ తరహా కార్లతో

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (12:38 IST)
దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యువి నెక్సన్‌ను దసరా పండుగ సందర్భంగా శుక్రవారం నాడు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ. 5.85 లక్షలు నుంచి రూ. 9.45 లక్షల వరకూ వుంటుందని కంపెనీ అధికారులు ప్రకటించారు. ఈ తరహా కార్లతో పోల్చి చూసినప్పుడు టాటా నెక్సన్ కారు ధర కనీసం రూ. లక్ష తక్కువగా వుంటుందనీ, కానీ సౌకర్యాల విషయంలో మాత్రం ఇతర కార్ల కంటే మెరుగ్గా వుంటుందని తెలిపారు. 
 
రివోట్రాన్‌ సీరీస్‌కు చెందిన 1.2 లీటర్‌ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజన్‌, రివోటార్క్‌ సీరీస్‌కు చెందిన 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజన్లతో కూడిన ఈ ఎస్‌యువి కార్లు వినియోగదార్లను అమితంగా ఆకట్టుకుంటాయని అన్నారు. ఆకర్షణీయమైన డిజైన్‌తో టాటా మోటార్స్‌ మార్కెట్‌లోకి తెచ్చిన నాలుగో వాహనం ఇది. మరి ఈ కారు ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments