Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా రూ. 125కొత్త నాణెం..

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా జూన్ 29 (శుక్రవారం) కొత్త రూ.125 నాణెం విడుదల కానుంది. గణాంకాల నిపుణుడు పీవీ మహాలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు.

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (12:33 IST)
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా జూన్ 29 (శుక్రవారం) కొత్త రూ.125 నాణెం విడుదల కానుంది. గణాంకాల నిపుణుడు పీవీ మహాలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. 
 
మహాలనోబిస్‌ జయంతినే కేంద్రం, గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతేడాది దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక రోజుల కేటగిరిలో జూన్‌ 29ను గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. 
 
సామాజిక-ఆర్థిక ప్రణాళికల్లో, పాలసీ రూపకల్పనలో గణాంకాలు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా గణాంకాలపై ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో జూన్‌ 29న కోల్‌కతాలో గణాంకాల దినోత్సవాన్ని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (ఐఎన్ఐ), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments