Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై రైల్వే స్టేషన్లలో ఆస్పత్రులు.. రూ.1కే చికిత్స.. రైల్వే శాఖ ప్రకటన

రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు చౌక ధరలో చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు భద్రత వసతులను అభివృద్ధి చేసేందుకు సదరు శాఖ పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలి

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (13:53 IST)
రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు చౌక ధరలో చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు భద్రత వసతులను అభివృద్ధి చేసేందుకు సదరు శాఖ పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్లలో చౌక ధరకే చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 
 
ఇందుకోసం రైల్వే స్టేషన్లలో వైద్యశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో తూర్పు రైల్వేకు చెందిన పది రైల్వే స్టేషన్లలో తొలి విడతగా క్లినిక్స్‌ను ఆరంభించనుంది. వీటికి ''వన్ రుపీ క్లినిక్'' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ వైద్యశాలలకు వెళ్ళే ప్రయాణీకుల వద్ద చికిత్సకు అనంతరం రూపాయిని మాత్రమే ఫీజుగా తీసుకుంటారు. ఈ మాసాంతంలోపు ఈ సేవలు ప్రారంభం అవుతాయని, తొలి వన్ రుపీ క్లినిక్ గట్కోపర్ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments