పండుగ సీజన్‌లో వేగవంతమైన డెలివరీల కోసం ADASతో కియా కొత్త సెల్టోస్ వేరియంట్‌లు

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (22:47 IST)
మాస్ ప్రీమియం కార్ల తయారీదారులలో ఒకటైన కియా ఇండియా GTX+ (S) మరియు X-Line (S) అంటూ రెండు కొత్త వేరియంట్‌లను ఆవిష్కరించింది. ఈ వేరియంట్‌లు ప్రీమియం HTX+ వేరియంట్, GTX+, X-లైన్ మోడల్‌ల మధ్య అంతరాన్ని పూరించాయి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, కస్టమర్‌ల కోసం విలువ ప్రతిపాదనను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న కియా మెరుగైన ఫీచర్స్‌ను సైతం జోడించింది.
 
ఈ సందర్భంగా కియా ఇండియా నేషనల్ హెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శ్రీ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ, “కొత్త సెల్టోస్ లైనప్‌లో సగటు వెయిటింగ్ పీరియడ్ దాదాపు 15-16 వారాలు. దీపావళికి ముందు డెలివరీలకు హామీ ఇచ్చే ఈ కొత్త వేరియంట్‌ల పరిచయంతో ఇది 7-9 వారాలకు తగ్గించబడుతుంది. లుక్స్, టెక్, ADAS అసిస్టెడ్ సేఫ్టీ సిస్టమ్స్‌లో రాజీ పడకూడకుండానే, త్వరగా డెలివరీ కావాలనుకునే టెక్-అవగాహన ఉన్న కస్టమర్‌ల కోసం ఈ వేరియంట్‌లు జాగ్రత్తగా రూపొందించబడ్డాయి" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments