Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేకమైన చీజీ ఇటాలియన్ బర్గర్‌లతో మెక్‌డొనాల్డ్స్ ఇండియా

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (20:09 IST)
తన చీజీ బర్గర్స్ శ్రేణికి ఒక ఉత్తేజకరమైన అధ్యాయాన్ని జోడిస్తూ, మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ & సౌత్) శాకాహారం, చికెన్ ఎంపికలలో చీజీ ఇటాలియన్ బర్గర్‌లను ప్రారంభించింది. అత్యంత వినూత్నమైన మెక్‌ చీస్ బర్గర్‌లతో పాటుగా ఈ పరిమిత-సమయ ఆఫర్‌లు బర్గర్ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి రూపొందించ బడ్డాయి, మెను వినూత్నతలకు మెక్‌డొనాల్డ్ నిబద్ధతను పటిష్టం చేస్తాయి.

మొదటిసారిగా మెక్‌డొనాల్డ్స్ ఇండియా కస్టమర్లు సరికొత్త ఇటాలియన్ హెర్బ్ బన్‌ను ఆస్వాదిస్తారు. ఇది ప్రామాణికమైన ఇటాలియన్ రుచిని తెరపైకి తెస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన టొమాటో హెర్బ్ చీజ్ సాస్, జ్యుసి టొమాటోలు, పిరి-పిరి చీ జ్ స్లైస్‌తో అనుబంధంగా, ఈ బర్గర్‌లు చీజీగా, జ్యుసిగా ఉంటాయి, ఎక్కువ ఆనందం, సంతృప్తిని అంది స్తాయి.

మెక్‌డొనాల్డ్స్ ఇండియా (W&S) చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అరవింద్ R. P. మాట్లాడుతూ, “మా అభిమానుల కోసం వారి పండుగల సీజన్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చీజీ ఇటాలియన్ బర్గర్‌లను పరిచయం చేయడం మాకు సంతో షంగా ఉంది. మా ఫ్లాగ్‌షిప్ మెక్‌చీస్ బర్గర్‌లు మాత్రమే కాకుండా, ఈ కొత్త ఆనందకరమైన ఆఫర్‌లు, అత్యంత ఇష్టపడే చీజీ బర్గర్‌ల ప్లాట్‌ఫామ్‌తో సంప్రదాయ ఇటాలియన్ రుచులను మిళితం చేస్తాయి. మెక్‌డొనాల్డ్స్ ఇండియాలో మేం మెనూ వినూ త్నత సరిహద్దులను చీజీ ఆనందం సారాంశాన్ని అందించడం కొనసాగిస్తున్నాం’’ అని అన్నారు.

'రియల్ ఫుడ్, రియల్ గుడ్' పట్ల మెక్‌డొనాల్డ్ నిబద్ధతకు అనుగుణంగా, ఇటాలియన్ చీజీ వెజ్ బర్గర్, ఇటాలియన్ చీజీ చికెన్ బర్గర్ కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులు ఏమాత్రం లేనివి. కొత్త బర్గర్‌లు దీని మెను ఐటెమ్‌లలో స్థానికంగా లభించే, తాజా పదార్థాలను మాత్రమే ఉపయోగించడంలో బ్రాండ్ సుస్థిరమైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.

కొత్త ఇటాలియన్ చీజీ వెజ్ బర్గర్, ఇటాలియన్ చీజీ చికెన్ బర్గర్ పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌ లెట్లలో అందుబాటులో ఉన్నాయి. అవి ఇప్పుడు మెక్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి, డెలివరీ, ప్రయాణంలో టేక్‌అవే మరియు డ్రైవ్-త్రూ ఎంపికలు ఉన్నాయి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments