Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్‌ 80 పైసలు, డీజిల్‌ రూ. 1.30 తగ్గింపు..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:03 IST)
పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు మరో సారి తగ్గించాయి. పెట్రోల్ ధర 80 పైసలు, డీజిల్ ధర రూ. 1.30  తగ్గింది. పన్నులు కూడా కలుపుకుంటే ఈ ధరల తగ్గుదల ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. తగ్గించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
 
ప్రస్తుతం 59 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర స్వల్పంగా తగ్గడంతో ఆ స్థాయిలో నూనె సంస్థలు రిటైల్ ధరలను తగ్గించాయి. ఏప్రిల్ 2న పెట్రోల్, డీజల్ ధరలు తగ్గగా, తాజాగా మరో సారి తగ్గడంతో ఒకే నెలలో రెండు సార్లు ధరలు తగ్గాయి. 
 
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ. 90 పైసలు తగ్గింది. లీటర్ పెట్రోల్‌పై కొత్త ధర రూ. 66.88. లీటర్ డీజిల్‌పై రూ. 1.47 పైసలు తగ్గింది. లీటర్ డీజిల్‌పై కొత్త ధర రూ. 53.45గా ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments