Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నుంచి ముంబై.. త్వరలో బుల్లెట్ ట్రైయిన్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (15:13 IST)
హైదరాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ ట్రైయిన్ చక్కర్లు కొట్టనుంది. తద్వారా ముంబై ప్రయాణం మరింత సులభతరం కానుంది. హైదరాబాద్‌ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. 
 
దేశంలో హైస్పీడ్‌ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ బిడ్లను కూడా ఆహ్వానించింది. 
 
నవంబర్ 5న ప్రీ బిడ్‌ సమావేశం జరుగనుంది. నవంబర్‌ 11-17 తేదీల్లో టెండర్‌ పత్రాలను స్వీకరించనున్నారు. ఇక నవంబర్ 18న డీపీఆర్‌ తయారీ సంస్థను ఎంపిక చేయనున్నారు. అన్నీ సానుకాలమైతే వచ్చే యేడాది చివరికి పనులు ప్రారంభం కావచ్చు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments