Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి కృషి కల్యాణ్‌ సెస్‌ బాదుడు... ఫోన్‌, హోటల్‌ బిల్లులు మరింత భారం

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (10:29 IST)
కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన కళ్యాణ్ సెస్ జూన్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఫోన్, హోటల్ బిల్లులు మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఈ పన్నును వసూలు చేయనంది. 
 
ప్రస్తుతం స్వచ్ఛ భారత సెస్‌తో కలిపి సర్వీస్‌ టాక్స్‌ 14.5 శాతంగా ఉంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి కృషి కల్యాణ్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం మరో అర శాతం సెస్‌ వసూలు చేయనున్నారు. దీంతో ఫోన్‌ బిల్లులు, హోటల్‌ బిల్లులు, సినిమా టిక్కెట్లు, ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్‌ లావాదేవీలు, రైలు, విమాన టిక్కెట్లు, బీమా పాలసీలు, ప్రైవేటు ట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు మరింత భారం కానున్నాయి. 
 
బ్యాంకు సేవలైన డిమాండ్ డ్రాఫ్ట్స్, లాకర్లు, కొత్త చెక్కు బుక్కుల జారీకి కూడా ఈ పన్నును వసూలు చేస్తారు. వ్యవసాయ అభిృవృద్ధి, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 'కృషి కల్యాణ్‌ సెస్' ప్రవేశపెడుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments