Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షురాలిగా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (12:42 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెకు సోషల్ మీడియాలో వున్న ఫాలోవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇటీవల భారత్‌లో ఇవాంకా పర్యటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ప్రపంచ బ్యాంకుకు కొత్త అధ్యక్ష పదవికి నియామకం జరగాల్సి వుంది. ఈ పదవి కోసం చాలామంది పోటీకి దిగారు. 
 
ఈ రేసులో ఇవాంకా ట్రంప్ బరిలోకి దిగారు. ప్రపంచ బ్యాంకులో అమెరికా భాగస్వామ్యం వుండటంతో అమెరికా వ్యక్తే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులుగా బాధ్యత వహించిన దాఖలాలు అధికంగా వున్నాయి. దీంతో ఇవాంకా ట్రంప్ లేదా ఐరాస అమెరికా మాజీ రాయబారి నిక్కీ హాలే ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష రేసులో పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఏ ఒకరైనా ప్రపంచ బ్యాంక్ పగ్గాలు లభించే ఆస్కారం వుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments