Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. నెం.1న రిచెస్ట్ పర్సన్‌గా..?

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (23:06 IST)
ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అపర కుబేరుడు అనే పేరుంది. తాజాగా 90.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. 
 
ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక వివరాలు వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాల్లో పదో స్థానానికి చేరారని తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్ బర్గ్‌ను అదానీ అధిగమించారు. 
 
అదానీ గ్రూప్‌‌కు పవర్ జనరేషన్ ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్, రియల్ ఎస్టేట్, బొగ్గు వ్యాపారాలు ఉన్నాయి. దేశంలో అదానీ గ్రూప్‌కు ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కారణాలతో ఏప్రిల్ 2021లో $50.5 బిలియన్లు ఉన్న సంపద ప్రస్తుతం రెట్టింపు అయ్యింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments