Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త....?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:08 IST)
ఆదాయపన్ను చెల్లింపునకు గడువు తేదీని మరోమారు పొడగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సెంట్రల్ డైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డు (సీబీడీటీ) నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
సాధారణంమగా ఆదాయన్న పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే ఈ సమయాన్ని పొడగించాలని పన్ను చెల్లింపు దారులు కోరుతున్నారు. 
 
దీనికి ప్రధాన కారణంగా www.incometax.gov.in పోర్టల్‌లో టెక్నీకల్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. 
 
ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్‌ను జూన్ 7న మొదలు పెట్టింది. ఐతే దీని ద్వారా సులువుగా, వేగంగా పన్ను చెల్లింపు చేయొచ్చని పేర్కొంది. అయితే ఈ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ట్యాక్స్ ఫైల్ చెయ్యడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి.
 
గత రెండు నెలలుగా ఈ పోర్టల్ పని చేస్తోందని కానీ అప్పటి నుంచే సమస్యలు మొదలవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్ కంపెనీ ఎండి, సీఈవోతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడడడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments