Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ గాయత్రీ నగర్‌లో హెచ్‌డిఎఫ్‌సి నూతన శాఖను ప్రారంభించిన సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు నాగరాణి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (21:36 IST)
ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి అన్నారు. నగరంలోని గాయత్రి నగర్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నూతనంగా ఏర్పాటు చేసిన శాఖను బుధవారం నాగరాణి ప్రారంభించారు.

 
ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ నగరాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రవేటు బ్యాంకింగ్ సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. బ్యాంకు సర్కిల్ హెడ్ శంకర్ ముత్యం మాట్లాడుతూ హెచ్‌డిఎఫ్‌సి తన వినియోగదారులకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సేవలను అందిస్తుందన్నారు.

 
గాయత్రీ నగర్ బ్రాంచ్ విజయవాడలో 26వ శాఖకాగా, ఆంధ్రప్రదేశ్‌లో 269వ శాఖగా ఉందన్నారు. నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు వినియోగదారులు , సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments