Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎంటి హైదరాబాద్‌లో జరిగిన హెచ్ఆర్ లీడర్‌షిప్ కాన్క్లేవ్ 2024

ఐవీఆర్
సోమవారం, 22 జనవరి 2024 (23:38 IST)
హెచ్ఆర్ లీడర్‌షిప్ కాంక్లేవ్ 2024ను ఐఎంటి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఐఎంటి హైదరాబాద్‌కు చెందిన, హ్యూమన్ రిసోర్స్ క్లబ్ సినర్జీ, కాన్‌క్లేవ్‌ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సంవత్సరం సదస్సును 'ఎంపవరింగ్ ఫ్యూచర్ వర్క్‌ఫోర్స్: స్ట్రాటజీస్ ఫర్ ఇన్‌క్లూజివ్ లీడర్‌షిప్' నేపథ్యంతో నిర్వహించారు. శ్రీమతి ఉమారావు గండూరి, ప్రొఫెసర్ (డాక్టర్.) వెంకట చక్రపాణి, ప్రొఫెసర్ (డాక్టర్.) తుంప డే, ప్రొఫెసర్ (డాక్టర్.) రోమీనా మాథ్యూ, శ్రీమతి మాళవిక జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ప్రొఫెసర్ (డాక్టర్) వెంకట చక్రపాణి (డీన్ అకడమిక్స్) హెచ్‌ఆర్ లీడర్‌షిప్ కాంక్లేవ్ 2024లో మాట్లాడుతూ, 'హెచ్ఆర్ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దటంలో  నాయకత్వం యొక్క పాత్రను నొక్కిచెప్పారు. ప్రొఫెసర్ (డా.) తుంప డే, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెచ్‌ఆర్ లీడర్‌షిప్ కాన్క్లేవ్ చైర్ మాట్లాడుతూ భవిష్యత్ సిబ్బందికి సాధికారత కల్పించటం గురించి చర్చించారు.
 
ముఖ్యవక్త - శ్రీమతి ఉమా రావు గండూరి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్‌లో CHRO మాట్లాడుతూ -"వర్క్‌ఫోర్స్ మెటామార్ఫోసిస్: ది బిగ్ షిఫ్ట్" గురించి మాట్లాడారు. సమకాలీన ఉద్యోగ  రంగాన్ని నడిపించే పరివర్తన అంశాలను గురించి శ్రీమతి గండూరి వెల్లడించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, హైబ్రిడ్ వర్క్ మోడల్ మరియు గ్లోబలైజేషన్‌ను ముఖ్య డ్రైవర్లుగా తెలిపిన శ్రీమతి గండూరి రిమోట్ వర్క్ ప్రభావం, గిగ్ ఎకానమీ గ్రోత్ మరియు ఆటోమేషన్, AI నుండి సామర్థ్యాన్ని పెంచడం వంటి వాటిని నొక్కి చెప్పారు. 
 
ఈ కార్యక్రమంలో ఐఎంటి హైదరాబాద్‌లోని ఏరియా చైర్‌పర్సన్ హెచ్ఆర్ ప్రొఫెసర్. (డా.) రోమినా మాథ్యూ, ఫైర్‌సైడ్ చాట్‌ను నిర్వహించారు. లాయిడ్ బ్యాంకింగ్ గ్రూప్‌లో HR హెడ్ డాక్టర్ విపుల్ సింగ్ మాట్లాడుతూ ఆర్థిక వృద్ధిని నడిపించడంలో సమ్మిళిత యొక్క పాత్రను వెల్లడించారు. వైవిధ్యం, అధిక పనితీరు మధ్య అంతర్గత సహసంబంధాన్ని, కార్పొరేట్ సంస్కృతిని రూపొందించడంలో మానవ వనరుల యొక్క కీలకమైన ప్రభావాన్ని నొక్కి చెప్పారు.
 
శ్రీమతి పూజా ఖేమ్కా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ & కార్పోరేట్ ఆపరేషన్స్, ఫోర్త్ పార్టనర్ ఎనర్జీలో హెచ్‌ఆర్ హెడ్ అంజలి భోలే దేశాయ్, F5 నెట్‌వర్క్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హ్యూమన్ రిసోర్సెస్ VP, శ్రీమతి మాల్వీకా జోషి, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌లో సీనియర్ డైరెక్టర్ మరియు సైట్ హెడ్ సందీప్ బెనర్జీ, అమర్ రాజా గ్రూప్‌ టాలెంట్ అక్విజిషన్ హెడ్ దిలీప్ కుమార్ ఖండేల్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని ఫ్యామిలీలో వరుస వివాహ వేడుకలు... ముమ్మరంగా ఏర్పాట్లు!!

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments