తత్కాల్ టిక్కెట్లను నిమిషాల్లో బుక్ చేసుకోవడం ఎలా?

ఠాగూర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (11:41 IST)
అత్యవసర సమయాల్లో రైలు ప్రయాణికులు సాధారణ రిజర్వేషన్ టిక్కెట్లు లభించనపుడు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఈ తత్కాల్ టిక్కెట్ కౌంటర్ ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. అయితే, ఆన్‌లైన్‌లో తత్కాల్ విండో ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ టిక్కెట్లు ఖాళీ అవుతుంటాయి. అలాంటి సమయాల్లో తత్కాల్ విండో ఓపెన్ అయిన రెండు మూడు నిమిషాల్లోనే ఈ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు కొన్నిపాటి జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
ముఖ్యంగా, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగానే లాగి అయివుండాలి. అందులో ప్రయాణికుల వివరాలను ఐఆర్సీటీసీలోని మాస్టర్ లిస్టులో ముందుగానే సేవ్ చేసుకునిపెట్టుకోవడం ద్వారా టైపింగ్ సమయం ఆదా అవుతుంది. డబ్బు చెల్లింపుల కోసం యూపీఐ లేదా ఐఆర్‌సీటీసీ వాలెట్‌ను ఉపయోగించడం ఉత్తమం. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రిడిట్ కార్డుల్లో చెల్లింపులను ఎంచుకుంటే మాత్రం సమయం పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments