Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బంగారం ధర సిగతరగ... ఇలా పెరిగిపోయిందేంటి?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:57 IST)
బంగారం ధర అమాంతం పెరిగింది. డిమాండ్‌ లేమితో ఈమధ్య కాలంలో కాస్త తగ్గిన పసిడి ధర... ఇప్పుడు మళ్లీ పురోగమనం చెందుతోంది. దేశీయ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.425 పెరిగింది. దీనితో పుత్తడి ధర మళ్లీ రూ. 33 వేల మార్క్‌ను దాటింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా ఉండటం సహా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.
 
సోమవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ. 33,215 పలికింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,060కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,530కు చేరుకుంది. మరోవైపు వెండి కూడా నేడు బంగారం బాట పట్టింది. పారిశ్రామిక వర్గాల నుండి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కేజీ వెండి ధర రూ. 170 పెరిగి రూ. 38,670కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments