Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటనూనెల ఉత్పత్తిలో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు గెలుచుకున్న గోల్డ్‌డ్రాప్‌

ఐవీఆర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (22:02 IST)
వంటనూనెల పరిశ్రమలో ప్రముఖ సంస్ధ గోల్డ్‌డ్రాప్‌, మరోమారు ప్రతిష్టాత్మకమైన కౌన్సిల్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ (సీఐటీడీ)  అవార్డును అందుకుంది. నాణ్యత, భద్రత పట్ల సర్వోన్నత ప్రమాణాలను అందుకున్నందుకు గోల్డ్‌డ్రాప్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డును గోల్డ్‌డ్రాప్‌ గెలుచుకోవడం ఏడవసారి. అత్యున్నత నాణ్యత, పరిశుభ్రత, పోషకాల పరంగా అత్యున్నత వంట నూనెగా గోల్డ్‌డ్రాప్‌ నిబద్ధతను ఈ అవార్డు గుర్తిస్తుంది. 
 
తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదగా గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మితేష్‌ లోహియా మాట్లాడుతూ, "మరోమారు ఈ అవార్డు అందుకోవడం నాణ్యత, ఆవిష్కరణ పట్ల మా అవిశ్రాంత ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తుంది.మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందించేందుకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను అనుసరిస్తున్నాము. చాలాచాలా లైట్‌ ఆల్వేస్‌ యాక్టివ్‌'  అనే వాగ్ధానాన్ని గోల్డ్‌ డ్రాప్‌ నేరవేరుస్తూ స్వచ్ఛత, రుచి, పోషకాలను అందిస్తుంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments