Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ లవర్స్‌కు షాక్ - పెరిగిన పసిడి - వెండి ధరలు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:22 IST)
పండగ పూట దేశంలోని పసిడి ప్రియులకు ఓ చేదువార్త. మగువలు ఎంతగానో ఇష్టపడే బంగారం, వెండి ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెర‌గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు శనివారం కూడా పెరిగాయి. 
 
దీపావ‌ళి ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో బంగారం కోనుగోళ్లు పెర‌గ‌డం కూడా దీనికి కార‌ణంగా చెబుతున్నారు. శ‌నివారం దేశంలోని ప‌లు చోట్ల బంగారం ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపించింది. తులం బంగారంపై రూ.100 వ‌ర‌కు పెరిగింది. శనివారం ఉదయం లెక్కల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు పరిశీలిస్తే,  
 
దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,959వ‌ద్ద కొన‌సాగుతోంది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌ైలో శ‌నివారం 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.48,070 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.47,070 గా ఉంది.
 
అలాగే, హైదారాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.48,870 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.44,800 వ‌ద్ద ఉంది. విజ‌యవాడ‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.48,870గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.44,800గా ఉంది. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments