Jan Dhan: దేశంలో 55.44 కోట్ల జన్ ధన్ ఖాతాలు.. వీటిలో 56శాతం మహిళలవే

సెల్వి
మంగళవారం, 10 జూన్ 2025 (10:10 IST)
భారతదేశంలో 55.44 కోట్ల జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేయడం జరిగింది. వీటిలో 56 శాతం మహిళలవే. ఈ డిపాజిట్లలోని మొత్తం ఈ ఏడాది మే 21 నాటికి రూ. 2.5 లక్షల కోట్లను అధిగమించిందని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు వెల్లడించారు.
 
ఓ సెమినార్‌లో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. "ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ప్రారంభం భారతదేశంలో ఒక కీలకమైన క్షణంగా మారింది. జన్ ధన్ యోజన - ఆధార్ - మొబైల్ అంటే, JAM త్రిమూర్తులు, అన్ని పెద్దలకు బ్యాంకింగ్ సేవలను పొందేలా చేసే మా ప్రయత్నంలో ఒక పెద్ద ముందడుగును అందించాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా మారింది. 
 
పేదలకు జన్ ధన్ ఖాతాలతో చాలా మేలు జరిగింది" అని చెప్పారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో, డిజిటల్ చెల్లింపులు సంవత్సరానికి 35 శాతం పెరిగి రోజుకు 60.81 కోట్ల లావాదేవీలకు చేరుకున్నాయి. వీటిలో UPI 83.73 శాతం లావాదేవీలను కలిగి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments