Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీడమ్ 251 కంపెనీ మమ్మల్ని మోసం చేసింది.. కేసు పెడతామన్న సై‌ప్యూచర్!

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2016 (16:23 IST)
ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లు అందిస్తామంటూ సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్‌పై హెల్ లైన్ భాగస్వామిగా వ్యవహరిస్తోన్న సై ఫ్యూచర్ కంపెనీ కేసు పెడతానంటోంది. తమకు చెల్లించాల్సిన కాంట్రాక్టు డబ్బుల్ని ఇంకా చెల్లించలేదని ఈ కంపెనీ ఆరోపిస్తోంది. 
 
హైల్ప్ లైన్ కంపెనీ అయిన సైఫ్యూచర్‌కే డబ్బు చెల్లించకుండా బకాయిపడిన రింగింగ్ బెల్స్.. ఇప్పటికే ఆర్డర్లపై ఆర్డర్లు వచ్చిన కోట్లాది స్మార్ట్ ఫోన్లను అంత చౌక ధరకు ఎలా విక్రయిస్తుందోనని ఐటీ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ వివాదం నుంచి రింగింగ్ బెల్స్ కంపెనీ ఎలా బయటపడుతోందనని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఫ్రీడమ్ కంపెనీ రూ.251కే స్మార్ట్ ఫోన్లు అందిస్తామంటూ, బుకింగ్ చేసుకోండంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments