Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్లిప్‌కార్ట్‌లో 100,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:43 IST)
ఈ-కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని పలు నగరాల్లోని తమ సంస్థల్లో పనిచేసేందుకు 100,000 కంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలను రూపొందించినట్లు పేర్కొంది. ఈ సంవత్సరపు బిగ్ బిలియన్ డేస్ విక్రయానికి సంబంధించి 11 పంపిణీ కేంద్రాలలో ఈ ఉపాధిని అందించడం జరిగింది.
 
ప్లిప్‌కార్ట్ సప్లై చైన్ సేవల కోసం 9 నగరాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు వుంటాయి. ఈ ఉద్యోగాల్లో చేరే వారికి కొత్తగా విధులు శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.
 
 పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను పూర్తి చేయడానికి వారికి ఇంటర్నెట్ షాపింగ్ అనుభవాన్ని మెరుగ్గా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. 
 
రానున్న పండుగకు సిద్ధంగా ఉండే విధంగా ఫ్లిఫ్ కార్ట్ సూపర్ సేల్స్‌ను ప్రవేశపెట్టడంతో పాటు ఉద్యోగులను నియామకం చేయడం ద్వారా అమేజాన్, జెప్టో, బ్లింకింట్, ఇన్‌స్టామార్ట్ వంటి కొత్త సంస్థలకు సవాలుగా ఉంటుంది.
 
 ఫ్లిప్‌కార్డ్ ఇటీవలి ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో కొత్త డెలివరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments