Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పుంతలు తొక్కుతోన్న స్మగ్లింగ్: డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్లలో బంగారం బిస్కెట్లు!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (17:16 IST)
భారత్‌లో స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్లలో 12 కేజీల బంగారం బిస్కెట్లు పెట్టి మలేషియా నుంచి శ్రీలంకలోని కొలంబో మీదుగా తమిళనాడులోని ట్యుటుకోరిన్ పోర్టుకు పంపారు. స్మగ్లర్ల సూచన మేరకు అచ్చం అలాంటి కంటైనర్‌ను సిద్ధం చేసిన ఉంచిన రిసీవర్లు, ఆ కంటైనర్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలెట్టారు. 
 
స్మగ్లింగ్‌కు కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా.. అధికారుల కంటే ఒకడుగు ముందుగానే ఉన్న స్మగ్లర్లు వారి అడుగులను పసిగడుతూ వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. డర్టీ ట్రిక్స్‌తో స్మగ్లింగ్‌కు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments