Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ - తెలంగాణాల్లో సెంచరీ కొట్టిన డీజిల్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (08:11 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇపుడు డీజిల్ ధర కూడా సెంచరీ కొట్టేసింది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 
 
వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి.
 
దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. ఇక పెట్రోల్‌ రూ.107.41కు పెరిగింది. నిన్న గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.15 పెంచిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments