Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌మ్మ‌య్య‌....కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింది

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (15:33 IST)
దేశంలో పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ఆకాశాన్ని అంట‌డంతో ప్ర‌జ‌లు గ‌గ్గోలుపెడుతున్నారు. దీనికి తోడు గ్యాస్ ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. స‌బ్సిడీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర వెయ్యి రూపాయ‌ల వ‌రకు ఉండ‌టంతో సామాన్య ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు, గృహిణుల వంట గ్యాస్ ధ‌ర‌ల‌పై మండిప‌డుతున్నారు.
 
 
ఈ ద‌శ‌లో దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర ₹102.50 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. సవరించిన ధర ఈరోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. దీంతో 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర ₹1,998.50కు చేరింది. చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంతో రెస్టారెంట్‌లు, టీస్టాల్స్​తో పాటు వాణిజ్య సిలిండర్​ను వినియోగించే వారికి కొంత మేర ఉపశమనం కలగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంగరంగ వైభవంగా నటుడు నెపోలియన్ కుమారుడు వివాహం

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments