Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింది.. రూ.115 మేర పడిపోయింది..

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (09:39 IST)
గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింది. నవంబర్ 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. కొత్త రేట్లు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ. 115 మేర పడిపోయింది. 
 
అయితే ఈ తగ్గింపు అనేది కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. సిలిండర్ రేటు ఏకంగా రూ.115 మేర దిగి వచ్చింది.
 
అయితే డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. జూలై 6 నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంటూ వస్తోందని చెప్పుకోవచ్చు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది.
   
అక్టోబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 25మేర పడిపోయింది. డొమెస్టిక్ సిలిండర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. డొమెస్టిక్ సిలిండర్ రేటు స్థిరంగానే ఉంది. కమర్షియల్ సిలిండర్ రేటు తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments