Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాన్ని అధికారం అంగీకరిస్తుందా? చిదంబరం ప్రశ్న

కేంద్రమే చేజేతులా దేశ అర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందంటూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (14:52 IST)
కేంద్రమే చేజేతులా దేశ అర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందంటూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు. అధికారంలో ఉన్నవారి గురించి ఆయన వాస్తవాలు వెల్లడించారు. మరి ఈ వాస్తవాలను అధికారం అంగీకరిస్తుందా? అని ఆయన వరుస ట్వీట్లతో ప్రశ్నించారు.  
 
ఇదే అంశంపై ఆయన చేసిన ట్వీట్లలో.. ‘ఆయన (యశ్వంత్‌) అధికారంలో ఉన్న వారి గురించి నిజం చెప్పారు. మరి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్న ఆ నిజాన్ని అధికారం ఒప్పుకుంటుందా? అంటూ బీజేపీకి చురకలంటించారు. సొంత నేత చేసిన విమర్శలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. 
 
కాగా, యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ భారీ తప్పిదం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జీడీపీ తగ్గడానికి కారణం సాంకేతిక కారణాలన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను యశ్వంత్ సిన్హా ఖండించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments