Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం చందా కొచ్చర్ : అపుడు పదవి పాయె.. ఇపుడు బోనస్ కూడా వెనక్కి....

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:27 IST)
చందా కొచ్చర్.. ఒకపుడు ఈ పేరు చెబితే ప్రతి మహిళ గర్వంతో ఉప్పొంగిపోయేది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఐసీఐసీఐ బ్యాంకుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2009 సంవత్సరం అక్టోబరు నుంచి 2018 వరకు ఆమె ఓ వెలుగు వెలిగారు. కానీ, అధికార దుర్వినియోగంతో ఆమె పేరుప్రతిష్టలన్నీ ఒక్కసారిగా మంటగలిసిపోయాయి. 
 
వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్‌కు రూ.3,250 కోట్ల రుణాన్ని ఆమె మంజూరు చేశారు. దీనికి ప్రతిఫలంగా తన భర్తకు చెందిన న్యూపవర్ కంపెనీలో వేణుగోపాల్‌తో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకున్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో 2018లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
 
ఈ అధికార దుర్వినియోగం, రుణాల మంజూరుపై సీబీఐ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో 2009 నుంచి ఆమె పెర్ఫార్మెన్స్ బోనస్ కింద తీసుకున్న రూ.10 కోట్లను బ్యాంకుకు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ శ్రీకృష్ణా ప్యానెల్ తేల్చి చెప్పింది. ఇదే అంశంపై ఈ కమిటీ ఒక నివేదిక కూడా ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments