Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ రోమింగ్‌పై జియో, వొడాఫోన్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ చర్చలు

Webdunia
సోమవారం, 9 మే 2016 (15:11 IST)
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2జీ రోమింగ్‌పై రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌తో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు చేపట్టారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, ఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ సంస్థల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించింది. ఈ చర్చలు 2జీ ఇంటర్‌ సర్కిల్‌ రోమింగ్‌ కోసం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ నెలలో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
ఈ ఒప్పందం కుదిరితే రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ కస్టమర్లు కవరేజీ లేని చోట బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు కూడా జియో, వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లను వాడుకునే అవకాశం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో భారీ నెట్‌వర్క్‌ ఉన్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments