దీపావళి బంపర్ ఆఫర్ - రూ.1కే కొత్త ప్లాన్

ఠాగూర్
బుధవారం, 15 అక్టోబరు 2025 (16:59 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా రూ. ఒక్కటికే ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా పేరిట దీన్ని లాంఛ్ చేసింది. ఇందులో రూ.1కే అపరిమిత సేవలను అందించనుంది. అయితే, ఇక్కడో ట్విస్ట్ పెట్టింది. కేవలం ఒక్త వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. 
 
ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను బీఎస్‌ఎన్ఎల్ అందిస్తోంది. సిమ్‌ కూడా ఫ్రీ. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్‌ కోసం సమీసంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) లేదా రిటైలర్‌ను సందర్శించవచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments