Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీసీఎల్ రేటింగ్ కోత..

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (16:40 IST)
న్యూఢిల్లీ : భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బిపిసిఎల్‌) రేటింగ్‌ను సమీక్షించి బిఎఎ2కు కోత పెట్టినట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ పేర్కొంది. 
 
ఇందులో 53.29 శాతం ప్రభుత్వం వాటాను విక్రయిస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 
 
బేస్‌లైన్‌ క్రెడిట్‌ అసెస్‌మెంట్‌ ప్రకారం ప్రస్తుతం బీపీసీఎల్‌ బిఎ1గా ఉంది. ఇది కంపెనీ రుణ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయిస్తుంది. 
 
బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ తర్వాత ఈ సంస్థకు ప్రభుత్వ మద్దతు ఉండదు కాబట్టి.. దీంతో అనిశ్చిత్తి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున రేటింగ్‌ను సమీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments