Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిఎండబ్ల్యు నుంచి ఎం 5 సెడాన్ కొత్త కారు.. ధర రూ.1.35 కోట్లు!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (12:55 IST)
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బిఎండబ్ల్యు భారత్ మార్కెట్‌లోకి సరికొత్త మోడల్ బిఎండబ్ల్యు ఎం5 సెడాన్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర. 1.35 కోట్ల రూపాయలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) నిర్ణయించింది. పెట్రోల్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ కారులో అధిక శక్తి, ఆధునిక సదుపాయాలు ఉన్నాయని బిఎండబ్ల్యు గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఫిలిప్‌ వాన్‌ సార్‌ తెలిపారు. 
 
ముఖ్యంగా.. కేవలం 4.3 సెకండ్ల వ్యవధిలోనే ఈ కారు 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. ఈ కారులో అన్ని వైపులా ఎయిర్‌ బ్యాగ్స్‌, యాక్టివ్‌ ఎం డిఫరెన్షియల్‌, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (డిఎస్‌సి), యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, యాక్టివ్‌ ప్రొటెక్షన్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments