Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ అవసరం లేదట... ఇంకేం... హ్యాపీ...

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:32 IST)
ఆధార్... ఈ పేరు చెప్పగానే కనీసం ఫోన్ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు లేనిదే పనికాదు. బ్యాంకుకు వెళితే ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఇక గ్యాస్ కనెక్షన్.. వగైరా వగైరా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వున్నాయి. ఆధార్ లేనిదే ఏ పనీ కాదు. దానితో ప్రజలు ఈ ఆధార్ కార్డు వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై గుర్రో ఏమోగానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో భాజపా ఘోరంగా పరాజయం పాలైంది. దీనితో కళ్లు తెరిచిన కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. 
 
ఈ ఆధార్ చట్టంలో కొన్ని మార్పులు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఆధార్ వివరాలను ఇవ్వాలా వద్దా అనేది వినియోగదారుడి విచక్షణకే వదిలేస్తారు. దీనితో అతడికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యే అవకాశం లేదు. కాగా డేటా చోరీలకు పాల్పడుతున్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments