Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024లో అపూర్వ విజయం సొంతం చేసుకున్న బే విండో

ఐవీఆర్
గురువారం, 20 జూన్ 2024 (18:34 IST)
ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024లో గుర్తింపును పొందినట్లు బే విండో వెల్లడించింది. అసాధారణమైన డిజైన్, ఆవిష్కరణల పట్ల తమ అంకితభావాన్ని ఈ అవార్డు వెల్లడిస్తుందని పునరుద్ఘాటించింది. తమ ప్రయాణం ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే ఈ ప్రశంసలు లభించాయి, ఇది భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 1000 కంటే ఎక్కువ గ్లోబల్ డిజైన్‌ల యొక్క ప్రభావాన్ని వెల్లడిస్తుంది. భారతదేశపు ప్రీమియర్ మిడ్-లగ్జరీ బ్రాండ్‌గా బే విండో నిలుస్తుంది, ఆధునిక జీవితాన్ని పునర్నిర్వచించటానికి ఇది కట్టుబడి ఉంది.
 
మెరుగైన డిజైన్ ద్వారా జీవన అనుభవాలను బే విండో సమృద్ధి చేస్తుంది. ప్రతి వస్తువూ రూపం, పనితీరు, సంప్రదాయం మరియు ఆధునికత, సస్టైనబిలిటీ, గ్లామర్‌ను సజావుగా మిళితం చేస్తుంది, సౌలభ్యం, శైలి యొక్క సామరస్య కలయికను నిర్ధారిస్తుంది. “బే విండో వద్ద మా దృష్టి ఎల్లప్పుడూ భారతీయ మార్కెట్ యొక్క ప్రత్యేక అభిరుచులతో ప్రపంచ సౌందర్యాన్ని సమన్వయం చేయడం పైనే వుంది. ఆ లక్ష్యం సాకారం చేయడంలో మా బృందం యొక్క అంకితభావం, కృషికి ఈ అవార్డు నిదర్శనం” అని బే విండో- డిజైన్ లీడ్ సిద్ధాంత్ ఆనంద్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments