Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవు

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (14:39 IST)
ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేనెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులు వుంటాయి. ఏప్రిల్ 1, 2, 9,16, 23, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 4న బ్యాంకులు మూసి వుంటాయి. 
 
ఏప్రిల్ 5 బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 8 రెండో శనివారం,  22 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. 
 
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, షాబ్ ఇ బకర్ కారణంగా ఏప్రిల్ 18న జుమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈద్ ఉల్ ఫితర్‌తో ఏప్రిల్ 21న అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments