Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవులు ఇవే...

ఠాగూర్
శనివారం, 29 మార్చి 2025 (16:16 IST)
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ప్రారంభనెల ఏప్రిల్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు పలు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ప్రస్తుతం అత్యధికంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవహరాలే జరుగుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా బ్యాంకింగ్ కార్యకలాపాలు బ్యాంకుల్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు పలు సెలవు దినాలు వచ్చాయి. ఆ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
ఆ ప్రకారంగా, ఏప్రిల్ ఒకటో తేదీన ఖాతాల సర్దుబాటు కారణంగా బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18వ తేదీన గుడ్‌ఫ్రైడే కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇవికాకుండా శనివారం, నాలుగు శనివారం, అన్ని ఆదివారాలు కలుపుకుని ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది రోజుల పాటు, తెలంగాణ రాష్ట్రంలో 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments