Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 సెకన్లలో 200 కి.మీ వేగంతో దూసుకెళ్లే బైక్... చూస్తారా(ఫోటోలు)

మూడంటే మూడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తర్వాత 200 కిలో మీటర్ల వేగంతో రివ్వున దూసుకుపోయే ఎలక్ట్రిక్ సూపర్ బైక్ త్వరలోనే రోబోతోంది. లిక్విడ్ కూల్ ఏసీ ఇండక్షన్ మోటార్ సామర్థ్యంతో 68పిఎ

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (13:32 IST)
మూడంటే మూడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తర్వాత 200 కిలో మీటర్ల వేగంతో రివ్వున దూసుకుపోయే ఎలక్ట్రిక్ సూపర్ బైక్ త్వరలోనే రోబోతోంది. లిక్విడ్ కూల్ ఏసీ ఇండక్షన్ మోటార్ సామర్థ్యంతో 68పిఎస్ శక్తితో 84ఎన్ఎమ్ టార్క్‌తో ఈ మోటార్ బైకును తయారుచేశారు. 8400 ఆర్పీఎమ్ జనరేట్ అవుతుంది. 
 
ఎలక్ట్రిక్ మోటార్ బైకును పరిచయం చేసిన సందర్భంగా కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ టాప్ స్పీడుతో ప్రయాణించి ఏకంగా 200 కి.మీ వేగంతో వెళ్లగలుగుతుందని చెప్పారు. కాగా దీని బ్యాటరీని శ్యామ్ సంగ్ తయారుచేసింది. 200 కి.మీ వేగంతో నడిచే ఈ బైకును చార్జ్ చేసుకోవడం కూడా చాలా సులభం. 
 
కేవలం అర్థగంటలోనే 80 శాతం చార్జ్ చేసుకునే వీలుంది. ఈ మోటారు బైకును వచ్చే ఏడాది 2019 మార్చి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. దీని ధర రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య వుంటుందని అంచనా వేస్తున్నారు. (ఎక్స్-షోరూం ధర)

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments