Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలలో నంబర్ సిరీస్‌లేని రూ.500 నోట్లు

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి వచ్చాయి. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకుగాను ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. అయితే, కొత్తగా వచ్చిన రూ.2000, రూ.500 నోట్ల వి

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (11:27 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి వచ్చాయి. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకుగాను ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. అయితే, కొత్తగా వచ్చిన రూ.2000, రూ.500 నోట్ల విషయంలో జర జాగ్రత్తగా ఉండాల్సిన ఎంతో అవసరం ఉంది. ఇప్పటికే దేశంలోకి నకిలీ రూ.2000 నోట్లు వచ్చాయి. తాజాగా, రూ.500 నోట్లు నంబర్ సిరీస్ లేకుండా వచ్చాయి. 
 
మధ్యప్రదేశ్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు వచ్చాయి. ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంకు ముద్రించిన నంబర్ సిరీస్ లేదు. అలాంటి నోట్లు ఏటీఎం కేంద్రాల్లోకి ఎలా వస్తున్నాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా బ్యాంకు అధికారులకు ప్రమేయం ఉంటుందని, అందువల్ల దీనిపై రిజర్వు బ్యాంకు అధికారులు దృష్టిసారించాలని కోరారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments