Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో అందుబాటులోకి వచ్చిన అప్రిలియా టుయోనో 457

ఐవీఆర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (19:15 IST)
తిరుపతి: కొత్త అప్రిలియా టుయోనోను తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. తిరుపతి లోని నికిమోటార్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అప్రీలియా టుయోనో 457, వెస్పా కాలా టెక్‌లను తిరుపతి జిల్లా రవాణా అధికారి శ్రీ మురళీ మోహన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పియాజియో రీజినల్ మేనేజర్ శ్రీ క్రాంతి కుమార్, డీలర్ నాగభూషణ రెడ్డి గారు పాల్గొన్నారు. 
 
డొమెస్టిక్ 2W బిజినెస్ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అజయ్ రఘువంశి మాట్లాడుతూ, “ విభాగంలో  సంచలనాలను సృష్టించిన అప్రిలియా RS457ను మేము విడుదల చేసిన ఒక సంవత్సరం తర్వాత, తిరుపతిలో అప్రిలియా టుయోనో 457ను విడుదల చేయటం పట్ల సంతోషంగా ఉన్నాము. మా అప్రిలియా స్కూటర్లు, మోటర్‌సైకిళ్లకు తిరుపతిలో లభించిన స్పందనలాగానే టుయోనో 457 తిరుపతిలో  బైకర్ల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము” అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments