Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు

విజయదశమి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్‌ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల పాటు గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌ సేల్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ ఈ నెల‌ 21 నుంచి 24వ తేదీ వరకు కొన

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (09:26 IST)
విజయదశమి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్‌ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల పాటు గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌ సేల్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ ఈ నెల‌ 21 నుంచి 24వ తేదీ వరకు కొనసాగనుంది. 
 
ఇందులో మొత్తం 40 వేల‌కు రకాలకు పైగా వస్తువులపై ఈ ఆఫ‌ర్లు కొనసాగుతాయి. అందులో ఎల‌క్ట్రానిక్స్‌పై 2500కు పైగా ఆఫ‌ర్లు, స్మార్ట్‌ఫోన్‌ల‌పై 500కుపైగా ఆఫ‌ర్లు ఉన్నాయి. హోమ్ అప్ల‌యెన్సెస్‌, ఫ్యాష‌న్ ఐట‌మ్స్‌ల‌ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌ల‌కే కొను‌గోలు చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.
 
ప్రముఖ కంపెనీలు అయిన ఆపిల్‌, సామ్‌సంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌, లెనోవో వంటి మొబైల్ ఉత్ప‌త్తుల కంపెనీల నుంచి 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు పొందవ‌చ్చ‌ని పేర్కొంది. అంతేగాక, అమెజాన్ పే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్ కార్డ్స్‌తో కొనుగోలు చేసేవారికి 10 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments