గాల్లో గింగరాలు తిరుగుతున్న న్యూ జాగ్వార్ కారు (Video)

అంతర్జాతీయ లగ్జరీ కార్లలో జాగ్వార్ ఒకటి. ఈ కేంద్రం బ్రిటన్ కేంద్రంగా లగ్జరీ కార్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంది. ఈ సంస్థ తాజా ఎస్యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) మార్కెట్లోకి రాకుండానే

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (11:28 IST)
అంతర్జాతీయ లగ్జరీ కార్లలో జాగ్వార్ ఒకటి. ఈ కేంద్రం బ్రిటన్ కేంద్రంగా లగ్జరీ కార్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంది. ఈ సంస్థ తాజా ఎస్యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) మార్కెట్లోకి రాకుండానే గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. మెర్సిడిస్ బెంజ్ జీఎల్ఏ, ఆడీ క్యూ-3 వాహనాలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న జాగ్వార్ ఈ-ఏస్ వాహనం, బ్యారెర్ రోల్‌ను చేసి గిన్నిస్ రికార్డులక్లోకి ఎక్కింది.
 
ఈ సంస్థ గతంలో అందించిన ఎఫ్ టైప్ వాహనాన్నే పోలిన ఇది 4.4 మీటర్ల వెడల్పుతో లభిస్తుంది. గత లగ్జరీ వాహనాల్లో మాదిరిగానే, 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సౌకర్యంతో లభిస్తుంది. 4జీ వైఫ్ హాట్ స్పాట్, 577 లీటర్ల లగేజ్ సామర్థ్యం, ఫోల్డబుల్ రేర్ సీట్లు దీనికి అదనపు ప్రత్యేకత. 
 
డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభించే ఈ కారు 5.9 సెకన్ల వ్యవధిలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందట. త్వరలో మార్కెట్లోకి విడుదలయ్యే ఈ కారు ధర రూ. 23.77 లక్షల వరకూ ఉండనుంది. ఈ కారు చేసిన రేర్ ఫీట్ వీడియో మీరూ తిలకించండి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments