Webdunia - Bharat's app for daily news and videos

Install App

12వ పంచవర్ష ప్రణాళిక కోసం వెబ్‌సైట్ ప్రారంభం

Webdunia
12 వ పంచవర్ష ప్రణాళిక (2012-17)ను మరింత సమ్మిళితంగా, పటిష్టంగా తయారు చేసేందుకు ప్రణాళిక సంఘం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ ప్రణాళికపై ప్రజల సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని వారు కోరారు. ఈ వెబ్‌సైట్‌లో "అప్రోచ్ పేపర్ టూ 12 ప్లాన్" (12వ ప్రణాళికకు సంబంధించి వివరణ పత్రం) ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు.

ప్రతి పంచవర్ష ప్రణాళిక వెలువరించే ముందు ప్రణాళిక సంఘం వివరణ పత్రాన్ని రూపొందిస్తుంది. ఇందులో ముఖ్య లక్ష్యాలు, కీలక పోటీ అంశాలు వంటి వాటిని సాధించేందుకు చేయాల్సిన పనులను ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఈ వివరణ పత్రం కోసం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తే మరింత మెరుగైన వివరణ పత్రాన్ని తయారు చేయవచ్చని వారు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments