Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయికే కిలో ఉల్లిపాయలు: కొత్త మొబైల్ యాప్‌ ద్వారా ఆర్డరిస్తే..?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:29 IST)
ఉల్లిధర కంటనీరు తెప్పిస్తుంటే.. రూపాయికే కిలో ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతున్నాయని ఆశ్చర్యపోతున్నారు.. కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. రూపాయికి ఉల్లి దొరకాలంటే.. కొన్ని కండిషన్స్ అప్లయ్ అవుతాయి. మొబైల్ మాధ్యమంగా తమ వద్ద సరుకులు కొనుగోలు చేసేవారికి రూపాయికే కిలో ఉల్లిపాయలు అందిస్తామని నింజాకార్ట్ సంస్థ తెలిపింది. 
 
శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా మూడు రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. అయితే తాము అందిస్తున్న మొబైల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇంటి సరుకులు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని నింజా కార్ట్ కో-ఫౌండర్ తిరుకుమారన్ నాగరాజన్ తెలియజేశారు. ఇటీవలే తాము హైపర్ లోకల్ గ్రోసరీ డెలివరీ యాప్‌ను తయారు చేశామని, దీని ద్వారా సులువుగా గృహావసరాలకు వినియోగించే నాణ్యమైన సరుకులను పొందవచ్చునని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments