Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెలలో 46.4 శాతం పెరిగిన ఎగుమతులు

Webdunia
జూన్ నెలలో భారత్ ఎగుమతులు దూసుకుపోయాయి. పశ్చిమ దేశాల మార్కెట్‌లో డిమాండ్ పెరిగిన దృష్ట్యా జూన్ నెల ఎగుమతులు గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే 46.4 శాతం వృద్ధితో 29.2 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు కూడా 42.4 శాతం వృద్ధి చెంది 36.9 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా ఈ నెల వాణిజ్య లోటు 7.7 బిలియన్ డాలర్లు.

29.2 బిలియన్ డాలర్ల ఎగుమతి గణాంకాలు చాలా చాలా ఎక్కువగా వాణిజ్య కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ పేర్కొన్నారు. 2011-12 ఏప్రిల్-జూన్ కాలంలో ఎగుమతులు క్రితం సంవత్సరంతో పోలిస్తే 45.7 శాతం పెరిగి 79 బిలియన్ డాలర్లు జరుగగా, దిగుమతులు 36.2 శాతం వృద్ధితో 110.6 బిలియన్ డాలర్లకు ఎగసినట్లు ఖుల్లర్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాణిజ్య లోటు 31.6 బిలియన్ డాలర్లు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments