Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌లోగా దేశీయ మార్కెట్లోకి ఐఫోన్-4: ఎయిర్‌టెల్‌

Webdunia
దేశీయ నెంబర్‌ వన్‌ మొబైల్‌ ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ ఇటీవలే అమెరికా విడుదలై సంచలనం సృష్టించిన ఆపిల్ ఐఫోన్-4ను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోగా ఈ ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లోనూ ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈఓ(ఇండియా, దక్షిణ ఆసియా) సంజయ్ కపూర్ తెలిపారు.

కాగా.. భారతి ఎయిర్‌టెల్‌ జూన్ నెలలో 30లక్షల మంది వినియోగదారులను కొత్తగా చేర్చుకుంది. దీంతో ఎయిర్‌టెల్‌ మొత్తం చందాదారుల సంఖ్య 13.66 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments